Home » 101 types
ఆ మహిళకు వివాహమైంది. అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్త ఇచ్చిన ట్రీట్ కు ఆ కోడలు షాక్ అయ్యింది. ఇలా కూడా ఉంటారా ? అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇచ్చిన విందుకు నోరెళ్లబెట్టింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 101 రకాల ఫుడ్స్ పెట్టిన ఆ అత్త..వార్తల్లో నిలిచి�