Home » 105 Covid 19 cases
కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా యావత్ ప్రపంచం భావిస్తున్న చైనాలో మళ్లీ కలకలం రేగింది. చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్ కేసులు బయటపడట