Home » 105 Minutes
105 మినిట్స్‌లో సింగిల్ క్యారెక్టర్ తో హన్సిక భయపడుతూ మనల్ని భయపెడుతుంది.
రిపబ్లిక్ డేకి పెద్ద తెలుగు సినిమాలేవీ లేకపోయినా కొన్ని డబ్బింగ్ సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి.
అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా హిందీ డబ్బింగ్ సినిమాతో దక్షణాది ప్రేక్షకులకు కూడా పరిచయమున్నా.. అల్లు అర్జున్ దేశముదురుతో యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హన్సిక తొలి సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు గిల్లేసింది.
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘105 మినిట్స్’.. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో చేస్తున్న