10crore fine

    కోర్టులో రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ…జనవరిలో విడుదల

    November 18, 2020 / 06:16 PM IST

    Sasikala Deposits 10 Crore Fine In Court అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ చెల్లించారు. శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను

10TV Telugu News