Home » 10th Class Hall Tickets
కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, పుట్టినతేదీ, జిల్లా, స్కూలు పేరు వివరాలతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. * హాల్‌టికెట్లకోసం క్లిక�