వెబ్సైట్లో TS పదోతరగతి హాల్‌టికెట్లు
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, పుట్టినతేదీ, జిల్లా, స్కూలు పేరు వివరాలతో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
* హాల్టికెట్లకోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో మార్చి 16 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 3తో పరీక్షలు ముగియనున్నాయి.
* పరీక్ష విధానం:
– ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
– మరోవైపు ఏపీలో మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2తో పరీక్షలు ముగియాలి. అయితే మార్చి 22న అక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించనున్నారు.
* ఏపీ పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..