-
Home » 10th Class Students
10th Class Students
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు.. పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే..
March 14, 2026 / 07:57 AM IST
TG 10th Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.