Home » 10th Olympic Medal
ఒలింపిక్స్ లో 10 పతకాలు సాధించిన క్రీడాకారిణిగా అరుదైన రికార్డును క్రియేట్ చేశారు అమెరికాకు చెందిన మహిళా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ క్రీడాంశంలో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా అలీసన్ కొత్త చరిత్ర