Home » 10th Pass Jobs In Ap
SSC MTS Notification 2025: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్థిరపడాలనుకునే వారికి అవకాశాన్ని కల్పించనుంది.
అన్నమయ్య, కర్నూలు జిల్లాల వైద్య & ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.