Home » 10th WPL Half-century
Harmanpreet Kaur : డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్లో వెయ్యి పరుగులు దాటిన తొలి భారతీయ క్రికెటర్గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. మరోవైపు.. డబ్ల్యూపీఎల్లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన క్రికెటర్గానూ నిలిచింది.