Home » 10tv Food Event
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో ఓలివ్ మిఠాయి షాప్‌కి హైదరాబాద్‌లో "బెస్ట్ స్వీట్ షాప్" అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో హోటల్ అషియానా గ్రూప్‌కు "బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆన్ NH44 హైవే" అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో కేఫ్ నిలోఫర్‌కు బెస్ట్ టీ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో నాగభూషణం మెస్‌కు బెస్ట్ హోంలీ ఫుడ్ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో ఆంగన్ రెస్టారెంట్‌కు బెస్ట్ అంబియెన్స్ రెస్టారెంట్ అవార్డు అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో పల్లె విందు రెస్టారెంట్‌కు తెలుగు వంటకాలలో బెస్ట్ తాళీ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో AnTeRa రెస్టారెంట్‌కు బెస్ట్ తెలుగు కిచెన్ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో ఫార్మ్ స్టే రిసార్ట్‌కు బెస్ట్ రిసార్ట్ అవార్డు లభించింది
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో విలేజ్ ఆర్గానిక్ కిచెన్ కు బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఆన్ హైవే అవార్డు లభించింది.
ప్రతి తెలుగోడు తెలుగు ఫుడ్ అంటే ఇదేరా అని చెప్పుకొనేలా చెయ్యడమే మా లక్ష్యం!: 'వివాహ భోజనంబు' రెస్టారెంట్ ప్రతినిధి