Home » 10TV Food Fusion Awards 2025
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో నాగభూషణం మెస్‌కు బెస్ట్ హోంలీ ఫుడ్ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో ఆంగన్ రెస్టారెంట్‌కు బెస్ట్ అంబియెన్స్ రెస్టారెంట్ అవార్డు అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో పల్లె విందు రెస్టారెంట్‌కు తెలుగు వంటకాలలో బెస్ట్ తాళీ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో AnTeRa రెస్టారెంట్‌కు బెస్ట్ తెలుగు కిచెన్ అవార్డు లభించింది.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో ఫార్మ్ స్టే రిసార్ట్‌కు బెస్ట్ రిసార్ట్ అవార్డు లభించింది
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో విలేజ్ ఆర్గానిక్ కిచెన్ కు బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఆన్ హైవే అవార్డు లభించింది.
ప్రతి తెలుగోడు తెలుగు ఫుడ్ అంటే ఇదేరా అని చెప్పుకొనేలా చెయ్యడమే మా లక్ష్యం!: 'వివాహ భోజనంబు' రెస్టారెంట్ ప్రతినిధి
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రోగ్రాం ఉత్సాహంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు. 53 విభాగాల్లో విజేతలకు అవార్డులు అందజేశారు.
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్‌లో శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్‌కు బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అవార్డు లభించింది.
నీలోఫర్ ఛాయ్ అందరికీ స్పెషల్!