Home » 10TV podcast
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
"దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను" అ