Home » 10TV secret operation
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో యథేచ్చగా అబార్షన్ల దందా నడుస్తోంది. దీనిపై 10టీవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. జమ్మికుంట ఆస్పత్రులు అబార్షన్లకు అడ్డాగా మారాయని తెలుసుకున్న 10టీవీ రహస్య ఆపరేషన్ నిర్వహించింది