Home » 10tvtelugu
పంట మార్పిడి వలన పంటనాశించే పురుగులు, తెగుళ్లు తగ్గుతాయి. ఆరుతడి పంటలు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పులు, నూనెగింజల కొరత తగ్గుతుంది. అంతే కాదు పప్పుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వలన భూమి సారం వృద్ధి చెందుతుంది.
పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.