Home » 11 Languages
JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతు�