-
Home » 11 people died
11 people died
Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా వాహనం ఢీకొని 11 మంది మృతి
November 4, 2022 / 09:20 AM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
Firing In school : రష్యా స్కూల్లో కాల్పులు..11 మంది మృతి
May 11, 2021 / 05:00 PM IST
రష్యాలోని ఓ పాఠశాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కజాన్ మేయర్ ఎనిమిది మంది చనిపోయారని చెబుతుంటే..రష్యా మీడియా మాత్రం 11మంది అని చెబుతోంది. ఈ కాల్పుల్లో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు.