11 soldiers killed

    Terror Attack: పాక్‌లో ఉగ్రదాడి.. 11 మంది సైనికులు మృతి!

    July 13, 2021 / 10:25 PM IST

    పాకిస్తాన్‌లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన �

10TV Telugu News