Home » 11000 liters
Rajasthan: రాజస్థాన్లోని ఝాల్వాడా జిల్లాలో రత్లాయీలో కొత్తగా నిర్మించనున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపనలో అరుదైన దృశ్యం కనుపించింది. దేవాయలం భూమి పూజ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. పునాదుల్లో