110Cr scam

    పీఎం కిసాన్ ‘స్కామ్’: రైతుల పేరిట రూ.110కోట్లు కొట్టేశారు

    September 11, 2020 / 06:37 AM IST

    అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన’. అయితే ఈ పథకంలో భారీ అవనీతి ఇప్పుడు బయటపడింది. తమిళనాడులో పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో 110 కోట్ల కుంభకోణం లేటెస్

10TV Telugu News