Home » 115 Schools
సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో మొదటగా కాల్పులు జరిగాయి. 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకొని కాల్పులు జరిపాడు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం, బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా ఉన్న రెండు గ్రామాలలో 20 ఏళ్ల యువకుడు ఆటోమేటిక్ వెపన్‌తో ప్రజ