11th June 2021

    అంధుడిగా నితిన్.. రిలీజ్ డేట్ ఫిక్స్..

    February 19, 2021 / 03:25 PM IST

    Andhadhun: యంగ్ హీరో నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’తో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటితో చేసిన ‘చెక్’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస�

10TV Telugu News