Home » 12 hours
మీ ఇంట్లో గుడ్లు పెట్టే కోడిపెట్ట ఉంటే రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఎన్నేంటీ రోజుకు ఒక్కటే పెడుతుంది అంటారు. కానీ ఓ కోడిపెట్ట మాత్రం ఏకంగా గుడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలా ఒకే ఒక్క రోజు కాదు కాదు కేవలం 12 గంటల్లో ఏకంగా 31 గుడ్లు పెట్టింది...! మరీ ఈ �
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాంబే హైకోర్టు ఏకధాటిగా 12 గంటలపాటు పలు కేసులకు సంబంధించిన వాదనలు విచారించింది. భోజన విరామం కూడా తీసుకోకుండా నిర్విరామంగా 80 కేసుల వాదనలను విన్నది. మధ్యలో కాస్త స్వల్ప టీ బ్రేక్ మాత్రమే తీసుకుంది.
ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక నెల్లూరులో 34, గుంటూరు జ�
కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు
అలీబాబా అనగానే వెంటనే గుర్తుచ్చేది.. జాక్ మా. అలీబాబా గ్రూపు సహా వ్యవస్థాపకుడిగా ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ సంచలనమే. ఉద్యోగుల పనివేళలపై ఆయన నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఉద్యోగుల పనివేళల్లో అలీబాబా ఫాలో అయ్యే ఫార్మూలా చాలా డిఫరెంట్గా ఉం�