Home » 12000 couples
ఉత్తరప్రదేశ్లో కులాలకు, మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిగాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో 12,000మంది జంటలు ఒక్కటయ్యాయి.