Home » 12th Class
దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ తరగతి, ISC 12వ తరగతి పరీక్ష ఫలితాలను ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐసీఎస్ఈ 10వ తరగత�
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, పలు ప్రదేశాలు మూతపడ్డాయి. కరోనా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్న సమయంలోనే పరీక్షలపై కూడా దీని ప్రభావం పడింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ (CBSE Exams) పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడినట్