Home » 13
ఓ బుల్లిపిట్ట మాత్రం ఏకంగా నాన్‌స్టాప్‌గా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించింది. ప్రయాణానికి భంగం కలుగకుండా ఏకంగా ఆహారం తినకుండానే జర్నీ కంటిన్యూ చేసింది. అలా ఏకంగా 13వేల 560కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
అమెరికా మిచిగాన్ లోని ఫెలీషియన్ సిస్టర్స్ కన్వెంట్ లో కరోనా కలకలం రేపింది. ఒకే కాన్వెంట్ కు చెందిన 13మంది సిస్టర్స్(నన్స్) ను పొట్టన పెట్టుకుంది. వీరిలో 12మంది సిస్టర్లు నెల రోజుల వ్యవధిలో కన్నుమూశారు. గుడ్ ఫ్రైడే రోజున సిస్టర్ మేరీ లూయిజా వావర
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. ఇవాళ(18 మార్చి 2020) ఒక్కరోజే కేసులు డబుల్ అయిపోయాయి. మరో ఏడుగురికి కరోనా సోకినట్లు
ప్రపంచాన్ని వైరస్లు వణికిస్తున్నాయి. ఒకటి కాకపోతే..మరొకటి..వైరస్లు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ వైరస్, కరోనా వైరస్..ఇలా పలు వైరస్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం క�
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టింది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విడతల వారీగా
ఢిల్లీ : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికో ఓ న్యూస్. రైల్వే శాఖలో జాబ్స్ పడ్డాయి. మొత్తం 13వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జనవరి 04వ తేదీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (జేఈ)