13.5 Tons

    మాజీ మేయర్ ఎలా సంపాదించాడో: బేస్‌మెంట్‌లో రెండు లారీల బంగారం

    September 29, 2019 / 06:06 AM IST

    బంగారమంటే అందరికీ మక్కువే. కొందరు బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ఒంటిపై వేసుకుని మురిసిపోతే.. మరికొందరు కొని దాచుకుంటారు. ఇంకొందరు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బంగారాన్ని సొంతం చేసుకుంటారు. అయి�

10TV Telugu News