Home » 13 kilos
అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ రైల్‌లో అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరి వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింద�