Home » 132 Seater Bus
Nitin Gadkari : ఇందులో విమానం లాంటి సీటింగ్‌తో పాటు హెయిర్ హోస్టెస్ మాదిరిగా "బస్ హోస్టెస్" కూడా ఉంటారు. సాధారణ డీజిల్ బస్సుల కన్నా అత్యంత చౌకగా ఉన్నప్పటికీ కాలుష్య రహిత ఇంధన వనరులపైనే ఈ బస్సు నడుస్తుంది.