Home » 1392
AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61,050 సాంపిల్స్ పరీక్షించగా 1392 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో కరోనాతో 11 మంది చనిపోయారు.