13th and 16th

    గుడ్ న్యూస్ : 13, 16 తేదీల్లో టోల్ ఛార్జీలు రద్దు

    January 13, 2019 / 03:55 AM IST

    హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజల ప్రయాణాలను దృష్టిలోఉంచుకొని జనవరి 13, 16 తేదీల్లో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఛార్జీల వసూళ్లను �

10TV Telugu News