14 passengers

    బలూచిస్థాన్‌లో ఘోరం :14 మందిని దారుణంగా చంపేశారు

    April 18, 2019 / 08:31 AM IST

    పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు.  కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సు�

10TV Telugu News