Home » 144 Cr.P.C Section
రేపు(6 డిసెంబర్ 1992).. భారత సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మార్చిన రోజు.. అయోధ్యలోని బాబ్రీ కూల్చివేత జరిగిన రోజు. మతపరంగా చూసినా 1992 బాబ్రీ ఘటన తర్వాత, దేశంలో మతం పేరుతో హింస జరిగింది. బాబ్రీ కూల్చివేత తర్వాత జరిగిన మత ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పో