15 cars

    చెన్నైలో 15 కార్లపైకి దూసుకెళ్లిన లారీ… ఆరుగురు మృతి

    December 12, 2020 / 08:10 PM IST

    road accident in chennai six people killed : చెన్నైలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ధర్మపురి జిల్లాలో బెంగళూరు హైవే‌పై కార్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 15 కార్లు పూర్తిగా ధ్వ

10TV Telugu News