Home » 15 labours
Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్�