-
Home » 150 Apprentice
150 Apprentice
RRCAT Recruitment : రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో 150 అప్రెంటిస్ పోస్టులు
July 31, 2023 / 04:11 PM IST
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.11600 చెల్లిస్తారు.