RRCAT Recruitment : రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో 150 అప్రెంటిస్‌ పోస్టులు

సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.11600 చెల్లిస్తారు.

RRCAT Recruitment : రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో 150 అప్రెంటిస్‌ పోస్టులు

Raja Ramanna Centre

Updated On : July 31, 2023 / 4:11 PM IST

RRCAT Recruitment : మధ్యప్రదేశ్‌లోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(ఆర్‌ఆర్‌సీఏటీ)లో వివిధ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్ట నున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Satyapal Malik: రామమందిరంపై దాడి లేదంటే బీజేపీ అగ్ర నేతను చంపడం.. మోదీ ఇంతకు తెగిస్తారంటూ దుమారం రేపిన సత్యపాల్ మాలిక్

వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్),ఫిట్టర్,మెషినిస్ట్,టర్నర్, డ్రాఫ్ట్స్‌మన్,మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్,ఎలక్ట్రోప్లేటర్ తదితర ట్రేడ్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Home Buyers: ఇంటి కొనుగోలు కోసం ఎలా సన్నద్ధం కావాలి.. ప్రణాళిక ఎలా ఉండాలి?

సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-22 సంవత్సరాల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.11600 చెల్లిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 22 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.rrcat.gov.in/ పరిశీలించగలరు.