150Jayanti

    గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఏపీ అభివృద్ది : సీఎం జగన్

    October 2, 2019 / 05:03 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.  దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సె�

10TV Telugu News