Home » 15th 2020
తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. గతంలో రక్తదానాలు, కటౌట్లకు పాలాభిషేకాలు, పూజలు వంటివి చేసేవారు. సోషల్ మీడియా వచ్చాక ఇవన్నీ అవుట్‌డేట్ అయిపోయాయి. కామన్ డీపీ, ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ వంటి వాట�