Home » 1732
new corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,405 సాంపుల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 6828కి చేర