Home » 175 Pilot Whales
ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్రోస్లోని గ్రిన్డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. దీంతో సముద్ర తీరమంతా రక్�