Home » 18 deliveries
ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో 600 వికెట్లు పడగొట్టాడు. ఇతనే తొలి పేస్ బౌలర్. పాక్ తో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు అత్యధికంగా వికెట్లు తీ�