18 foods that help lower blood pressure

    High BP : ఈ ఆహారాలు హైబీపిని తగ్గించటంలో సహాయపడతాయ్!

    January 5, 2023 / 11:53 AM IST

    అర‌టి పండ్లలో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. అలాగే విట‌మిన్ సి కూడా స‌మృద్ధిగా ఉంటుంది. ఈ పోష‌కాలు జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. ఆక‌లిని నియంత్రిస్తాయి. అర‌టి పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా కడుపు నిండుగా ఉంచుతుంది.

10TV Telugu News