-
Home » 1800 kg of gold
1800 kg of gold
Vaishnodevi temple gold : జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి 1,800 కిలోల బంగారం
March 23, 2021 / 04:33 PM IST
జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య హుండీల ద్వారా రూ.2వేల కోట్ల నగదు వచ్చింది.