Home » 184 cases report
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.