185 Scientist Posts

    అప్లై చేసుకోండి: DRDOలో 185 ఉద్యోగాలు

    May 25, 2020 / 10:36 AM IST

    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటుగా మరో 18 పోస్టుల్ని జతచేసి కొత్త నోటిఫికేషన్‌ వి�

10TV Telugu News