Home » 1879
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య