188 posts

    వైజాగ్ స్టీల్ ప్లాంటులో టెక్నికల్ ట్రైనీ ఉద్యోగాలు

    February 5, 2020 / 04:38 AM IST

    విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవా�

10TV Telugu News