Home » 18km
ఆటో ఎక్కని వారు ఎవరూ ఉండరు.. 10 రూపాయలు ఎక్కువ చెబితేనే అమ్మో అంటాం.. అలాంటిది 4వేల రూపాయల ఛార్జ్ వేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది కదా.. ఇది నిజం. ఆటో ఎక్కిన పాపానికి అక్షరాల 4వేల 300 రూపాయలు కట్టి.. ఇంటికెళ్లిన ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కథ ఇది. �