19% growth

    గుజరాత్‌తో పోటీగా దూసుకెళ్తున్న తెలంగాణ

    February 18, 2020 / 02:43 AM IST

    వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం వృద్ధి కనబరిచింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో జీఎస్టీ కింద రూ.3,195 కోట్లు వసూలవగా, ఈ ఏడాది అది రూ.3,787 కోట్లకు చేరుకుంది. జనవరి జీ�

10TV Telugu News